మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పు ఇచ్చినా, తనపై అనుచిత వ్యాఖ్యల అంశంలో చర్యలు తీసుకోవాలని చిరంజీవి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దయా చౌదరి అనే వ్యక్తి వ్యాఖ్యలపై చిరంజీవి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.