వరలక్ష్మి శరత్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎస్.సరస్వతి’ ఇవాళ విడుదలైంది. ఇదొక సైకలాజికల్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్. అదృశ్యమైన కూతురి కోసం ఓ తల్లి పోరాటం, చైల్డ్ అబ్యూజ్ నేపథ్యంలో సాగుతుంది. వరలక్ష్మి, ప్రకాష్ రాజ్ నటన.. తమన్ మ్యూజిక్ సినిమాకు బలాలు. పాత కథలా అనిపించడం, ఊహలకందే స్క్రీన్ప్లే నిరాశపరుస్తాయి. రేటింగ్: 2.5/5.