‘గుంటూరు కారం’లోని కుర్చీని మడతపెట్టి, దమ్ మసాలా పాటలతో పాటు ‘హనుమాన్’లోని హనుమాన్ చాలీసా, అంజనాద్రి, థీమ్, పూలమ్మే పిల్లా పాటలు ఆకట్టుకున్నాయి. ‘టిల్లు స్క్వేర్’లోని రాధికా, టిక్కెట్టే కొనకుండా పాటలు, ‘ఫ్యామిలీ స్టార్’లోకి కళ్యాణి వచ్చా, ‘మిస్టర్ బచ్చన్’లోని రెప్పల్ డప్పుల్ల, ఏ అబ్బాచా, దేవర, పుష్ప 2, అమరన్ మూవీలోని పాటలతో పాటు మరికొన్ని సాంగ్స్ హిట్ అందుకున్నాయి.
Tags :