మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. 2026 జనవరి 13న ఈ మూవీ విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. ఇది 2:20 గంటల నిడివితో ఇది రాబోతున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో ఆషికా రంగనాథన్, డింపుల్ హయతి కీలక పాత్రలు పోషించారు.