సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ మూవీ తెరకెక్కుతోంది. నవంబర్ 15న ఈ సినిమా టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. HYD రామోజీ ఫిల్మ్ సిటీలో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారట. ఈ కార్యక్రమానికి కేవలం 25వేల మంది మాత్రమే హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.