క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘క’. ఓ గ్రామంలో అమ్మాయిలు మిస్ అవుతుంటారు. అందుకు కారణమెవరు?. ఈ ఘటనలతో హీరోకు సంబంధం ఏంటి? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? అనే కథతో ఈ మూవీ తెరకెక్కింది. దర్శకులు నాన్లీనియర్ స్టైల్లో నడిపిన కథ ఆకట్టుకుంటోంది. కథ, కథనాలు, కిరణ్ అబ్బవరం నటన, విరామం, క్లైమాక్స్, మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. ఊహలకు తగ్గట్టు సాగే కొన్ని సన్నివేశాలు మైనస్. రేటింగ్: 3/5.