KMM: రైతులు ప్రతి సీజన్ కు పంట మార్పిడి పాటించడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రవికుమార్ అన్నారు. గురువారం ముదిగొండ (మం) పమ్మి రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. రైతులు పంట సాగులో మందులు, యూరియా ను తక్కువగా వాడి భూ సాంద్రతను కాపాడాలని సూచించారు.