అక్కినేని నాగచైతన్యతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ మరోసారి నటించేందుకు సిద్ధమయ్యారట. ఇందుకోసం శివ కథను కూడా రెడీ చేసినట్లు సమాచారం. సింపుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం జాన్వీ కపూర్‌ను హీరోయిన్గా తీసుకోవడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.