సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఇటీవల విడుదల విడుదల ఈ మూవీ టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి.. ‘వేడుకలో’ అంటూ సాంగే వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా, సినిమాలో ఆర్ణ కథానాయికగా నటిస్తుండగా.. సాయాజ షిండే కీలక పాత్ర పోషించాడు.