అమెరికా పరిశోధకులు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే అతి చిన్నదైన స్వతంత్ర రోబోను (మైక్రో రోబో) సృష్టించారు. పెన్సిల్వేనియా, మిషిగన్ వర్సిటీలు తయారు చేసిన ఈ చిట్టి రోబో.. కాంతి (Light) ద్వారా శక్తిని పొంది ద్రవాలలో ఈదుకుంటూ వెళ్తుంది. ఇది మన శరీరంలోని కణాల ఆరోగ్యాన్ని చెక్ చేయగలదు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ బుజ్జి రోబోలు వైద్య రంగంలో విప్లవం సృష్టించనున్నాయి.