BDK: దమ్మపేట గోపాలపురంలో నాలుగు జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. గోపాలపురం, గురువాయిగూడెం, జమేదార్, బంజర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను మెచ్చ నాగేశ్వరరావు, సాయి కిషోర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు.