పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్వీన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి’ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభంకానున్నట్లు టాక్ తెలుస్తోంది. దాదాపు 6 నెలల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులే జరుగుతున్నాయట. ఇక కల్కి 2 మూవీని 2028లో విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.