T20 WCని భారత్లో ఆడకూడదని భావిస్తున్న బంగ్లాదేశ్ తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ICC కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ అభ్యర్థనను ICC తిరస్కరించిందని సమాచారం. అలాగే భారత్లో ఆడాలా లేక టోర్నీ నుంచి తప్పుకోవాలా అనేది 21 లోగా తేల్చుకోవాలని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. బంగ్లా ఇదే మొండి పట్టు కొనసాగితే.. టోర్నీలో అ జట్టుకు బదులు స్కాట్లాండ్ ఆడే అవకాశముంది.