KRNL: కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఇవాళ నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలకు వేగంగా పరిష్కారం అందించడమే లక్ష్యమన్నారు.