ELR: ఉంగుటూరు మండలం నారాయణపురంలో చేబ్రోలుకి చెందిన 7వ తరగతి విద్యార్థిని చిలకంటి ఆశాజ్యోతి బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. దీంతో మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు సహకారంతో విరాళాల సేకరించారు. వాటిని సోమవారం టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి చేతుల మీదగా పాప వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,85600 ఆర్థిక సాయం అందజేశారు.