MNCL: బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పట్టణ BJP ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు కమిషనర్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి మాట్లాడుతూ.. పట్టణంలో నీరు, పారిశుధ్య, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.