SKLM: రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు సోకే తెగుళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన సంవత్సర-2026 డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. మార్కెట్లో మంచి ధర పలికే పంట రకాలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి అని అన్నారు.