కస్టమర్ల పర్సనల్ విషయాలను సేకరిస్తున్న కార్లపై మొజిల్లా ఫౌండేషన్ అధ్యయనం షాకింగ్ విషయాలను బైట పెట్టింది. ఇంటర్నెట్ లేకున్నా కస్టమర్ల ప్రైవసీకి భంగం వాటిళ్లేలా ప్రముఖ కార్ల సంస్థలు ఉన్నాయని తెలిపింది.
పెళ్లి వేడుకలో తనకు కాబోయే భార్య చాలా బ్రైట్‌గా అందంగా కనిపించాలని కోరుకున్నాడు. ఇందుకోసం ఆమె డ్రెస్‌ను ఇప్పటి వరకూ ఎవరూ ధరించని, ఊహించని విధంగా డిజైన్ చేయించాడు.
కరోనా చికిత్స పొందిన ఓ చిన్నారి కళ్లు నీలం రంగులోకి మారిపోయాయి. ఆ పాపను పరీక్షించిన వైద్యులు చిన్నారి కళ్లు అలా మారడానికి ఓ మెడిసిన్ కారణం అని గుర్తించారు. వెంటనే ఆ మెడిసిన్ వాడకాన్ని ఆపేశారు.
బరువు తగ్గాలనుకునేవారికి గుడ్ న్యూస్. బరువు తగ్గించే ఇంజక్షన్ అందుబాటులోకి రానుంది. ఈ ఇంజక్షన్ ద్వారా సులభంగా బరువు తగ్గుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన ఆదిత్య ఎల్1 మిషన్ తాజాగా భూమి, చంద్రుని ఫోటోలను పంపింది. ఇస్రో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ పది నెలల శిశువు కడుపు నొప్పితో బాధపడుతోంది. పాపను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగా డాక్టర్లు చిన్నారి కడుపులో కణితి ఉందని భావించారు. అల్ట్రా స్కానింగ్ చేయగా ఆమె కడుపులో రెండు కవల పిండాలు ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు.
డాక్టర్లు ఓ గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. తల్లీబిడ్డా బాగానే ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లిపోయింది. అయితే ఒక సంవత్సరం తర్వాత ఆమెకు మెల్లగా కడుపు నొప్పి ఎక్కువవ్వడం మొదలైంది. స్కాన్ చేసిన డాక్టర్ ఆమె కడుపుతో ఉన్నది చూసి షాక్ అయ్యారు.
భూమిని పోలిన మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గ్రహం సూర్యుడికి కాస్త దగ్గర్లో ఉందని, త్వరలోనే ఆ గ్రహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయనున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేశాయి. ఈయన కామెంట్లకు అమెరికాలోని లూయిస్ విల్లే పట్టణం సంచలన నిర్ణయం తీసుకుంది.
పిల్లలు తినగానే మధ్యాహ్నం పాఠశాలల్లో నిద్రపోవడం మాములు విషయమే. దీనికోసం చైనాలోని కొన్ని స్కూల్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్యాకేజీలను బట్టి విద్యార్థులకు నిద్రపోయే సదుపాయాన్ని కలిపిస్తున్నారు.
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్(jill biden)కు కోవిడ్ పాజిటివ్(corona positive) అని తేలింది. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. దీంతోపాటు అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా వైరస్ పరీక్షలు చేయించారు.
ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఏదైనా వాహనంలో రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడి లొకేషన్ సమాచారాన్ని ఎమర్జెన్సీ సర్వీస్ కు పంపిస్తుంది.
అమెరికాలోని వేటగాళ్లకి భారీ మొసలి చిక్కింది
కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ఈ వేరియంట్ కేసులు విదేశాల్లో నమోదవుతున్నాయి. అయితే ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకూ భారత్‌లో నమోదు కాలేదు. ఇది ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చినట్లు వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.