భూకంపం సృష్టించిన విధ్వంసం తర్వాత వచ్చిన వార్త అంతర్జాతీయ హెడ్‌లైన్‌లుగా మారింది. దీంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు.
ఇతర జీవుల ద్వారా మానవ అవయవాలను అభివృద్ధి చేసేందుకు గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో వారు సక్సెస్ అయ్యామని, పంది పిండంలో మానవ మూత్రపిండాలను అభివృద్ధి చేసినట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం అని తెలిపారు.
ఓ వ్యక్తి ఏడాదంతా సినిమాలు చూస్తూ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఒకే సంవత్సరంలో 777 సినిమాలు చూసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు.
శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 632 మంది మరణించారు. దీంతోపాటు డజన్ల కొద్దీ గాయపడినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
సముద్రంలో బంగారు గుడ్డును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గుడ్డును పెట్టిన జీవి కోసం సముద్రంలో గాలిస్తున్నారు. ఆ వింత గుడ్డును పెట్టిన జంతువు కోసం సముద్రంలో లోతుగా పరిశోధనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ అందరూ కరోనాతో భయపడ్డారు. అయితే ఇప్పుడు ఏకంగా మనిషి శరీరాన్ని తినేసే బ్యాక్టీరియా విజృంభిస్తోంది. దీని వల్ల ప్రతి ఏడాది చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ బ్యాక్టీరియా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మోక్సీ పరికరం అంగారక గ్రహంపై (MARS)ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది. పర్సీవరెన్స్ రోవర్‌లో ఉన్న మోక్సీ పరికరం ద్వారా మార్స్ గ్రహంపై ఉన్న కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చినట్లు నాసా వెల్లడించింది.
భారత్లో జరగనున్న G20 సమ్మిట్‌కు తాను రాలేనని స్పెయిన్ అధ్యక్షుడు Pedro Sánchez చెప్పారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇటివల కాలంలో ఏ పొరుగు దేశం వెళ్లినా కూడా తెలుగు ప్రజలు కచ్చితంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైదరాబాద్ కు చెందిన మహిళ సంధ్యారెడ్డి(sandhya reddy) ఏకంగా ఆస్ట్రేలియా(Australia)లో డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది. దీంతో స్థానికులతోపాటు తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల్ని కనడానికి పిండం ముఖ్యం. వీర్యం, అండం కలిస్తేనే పిండం ఏర్పడి శిశువుగా ఎదుగుతుంది. కానీ శాస్త్రవేత్తలు అవి రెండు లేకుండానే కృత్రిమ పిండాన్ని తయారు చేశారు.