Natural Star Nani : నాని కెరీర్ దసరా సినిమాకు ముందు ఓ లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అనేలా ఉంది ట్రైలర్. అసలు నాని మేకోవర్ చూస్తే ఔరా అనాల్సిందే. మార్చి 30న థియేటర్లో ఊచకోత కోసేందుకు వస్తున్నాడు నాని. అందుకోసం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే నార్త్ ఏరియాలను చుట్టేస్తున్నాడు.
Jr.NTR : ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ వేడుక కోసం ట్రిపుల్ ఆర్ టీమ్ అంతా అమెరికాకు వెళ్లింది. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. తెల్లవారు జామున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Hrithik roshan:నటి మీనా (meena) ఇప్పుడు మళ్లీ బిజీగా అవుతున్నారు. భర్త విద్యాసాగర్ (vidya sagar) చనిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. మీనా (meena) రెండో పెళ్లిపై అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కన్నడ నటుడు సుదీప్‌ను (sudeep) పెళ్లాడతారని గాసిప్స్ వినిపించాయి. ఆ తర్వాత దాని ఊసేలేదు. ఇటీవల తమిళ చానెల్ ఇంటర్వ్యూలో మీనా (meena) ఆసక్తికర వివరాలను తెలియజేశారు.
Jr.NTR : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రుతులూగించిన కీరవాణి, చంద్రబోస్.. ఆస్కార్ అవార్డ్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. దాంతో ట్రిపుల్ ఆర్ టీం గాల్లో తేలుతోంది. ఇక ఆస్కార్ వేడుక అయిపోవడంతో.. ఇండియాకు తిరిగి వచ్చేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్.
Mahesh Babu : అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం SSMB 28 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.
Samantha : మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత స్టార్ బ్యూటీ సమంత.. ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టేసింది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ 'ఖుషి' షూటింగ్‌లోను జాయిన్ అయింది.
Jr.NTR : ఆస్కార్ వేదిక పై కీరవాణి, చంద్రబోస్.. ఇద్దరు ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్‌ను చేత పట్టి.. చాలా గర్వంగా ఫీల్ అయింది ట్రిపుల్ ఆర్ టీమ్. ఆస్కార్ అవార్డ్‌తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
Natural Star Nani : 'దసరా' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయాడు. అయితే ముందుగా నార్త్‌లో భారీ ఎత్తున్న ప్రమోట్ చేస్తున్నాడు. ముంబై, లక్నో అంటు తెగ తిరిగేస్తున్నాడు.
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్యకు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డాతో డీలా పడిపోయిన చైతూ.. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఆశలన్నీ కస్టడీ సినిమా పైనే ఉన్నాయి.
Prabhas Vs Charan : పోయిన సంక్రాంతికి దిల్ రాజు 'వారసుడు' మూవీ థియేటర్ల విషయంలో.. ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఫైనల్‌గా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య తర్వాతే 'వారసుడు'ని థియేటర్లోకి తీసుకొచ్చారు దిల్ రాజు. కానీ నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం కాస్త ముందే రాబోతున్నట్టు తెలుస్తోంది.
Nani : ప్రస్తుతం తెలుగు నుంచి రిలీజ్‌కు రెడీగ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. నాని 'దసరా' పై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ టైం నాని ఊరమాస్ అవతారం ఎత్తిన సినిమా ఇదే. తెలంగాణ సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. రూటేడ్ సినిమా అని, కెజియఫ్, ఆర్ఆర్ఆర్, కాంతార రేంజ్‌లో నిలుస్తుందని అంటున్నాడు నాని.
Shocking : కన్నడ నుంచి వచ్చిన 'కాంతార' సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోగా నటించిన రిషబ్ శెట్టినే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిషబ్‌కు హీరోగా, డైరెక్టర్‌గా పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చింది. అందుకే కాంతార 2 పై భారీ అంచానలున్నాయి.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'సలార్' కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి.
NTR 30 : ఆస్కార్ అందుకొని.. ఇండియాకు తిరిగొచ్చేందుకు రెడీ అవుతోంది ట్రిపుల్ ఆర్ టీమ్. వాళ్లకు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Jr.NTR : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేదిక పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరు ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచి అందరినీ ఆకట్టుకున్నారు.