కాగా చైతన్య, నిహారిక ఇద్దరు కలిసి సినీ పరిశ్రమలో నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకున్నారు. వివాహమైన వెంటనే చైతన్యను హీరోగా పరిచయం చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే అతడిని సినీ పరిశ్రమకు పరిచయం చేయడానికి సహకరించలేదని.. ఈ విషయంలో గొడవలకు దారి తీశాయి.
ఉన్నది ఒకటే జిందగీ సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజా మల్లిరెడ్డి(Himaja Mallireddy) తన బాడీ షేమింగ్ గురించి ఓ డైరెక్టర్(director) సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన రెండు కళ్లు పెద్దవిగా లేవని, తాను అబ్బాయిల మాదిరిగా నడుస్తాయనని ఓ దర్శకుడు అన్నట్లు వెల్లడించింది. ఆ క్రమంలో తాను చాలా ఏడ్చానని తెలిపింది.
Ram Charan : ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్నింగ్ తర్వాత.. ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ ఇద్దరు ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కూడా ఆస్కార్ తర్వాత ఒకే రోజు మీడియా ముందుకొచ్చారు. ఎన్టీఆర్ 'ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రాగా.. చరణ్ ఢిల్లీలో India Today Conclave ప్రోగ్రామ్‌కి హాజరయ్యాడు.
Mahesh-Rajamouli : ప్రస్తుతం ఒక్క ఫోటో సోషల్ మీడియానే శాసించేలా ఉంది. మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ గురించి విన్నప్పుడల్లా.. టాలీవుడ్‌లో హాలీవుడ్ మూవీ అనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఘట్టమనేని ఫ్యాన్స్‌కు. ట్రిపుల్ ఆర్ మూవీతో సంచలనం సృష్టించాడు దర్శక ధీరుడు రాజమౌళి.
Vishwak Sen : థాంక్యూ అన్నా.. ఇండియా మొత్తం గర్వపడేలా చేశావ్.. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పా.. ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడ్రా అంటే.. నా ఎన్టీఆర్ అని, ఆ మాస్ ఈ మాస్ కాదు.. నా మాస్ అమ్మ మొగుడు.. 17 ఏళ్లకే తొడగొట్టి బాంబ్‌లు వేసిన హీరో.. నాకు తెలిసి మళ్లీ అది హిస్టరీలో రీపీట్ కాదు..
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(ram charan) విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పోర్ట్స్ బయోపిక్(Biopic)లో పనిచేయాలని ఉందని తన కోరికను వ్యక్తపరిచాడు. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తెలిసిన విరాట్, చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Singer kousalya:సింగర్ కౌసల్య (Singer kousalya) ప్రొఫెషనల్ లైఫ్‌లో టాప్‌లో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ లైఫే కాస్త డిస్టర్బెన్స్. పెళ్లి (Marriage) కాగా.. ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అయితే భర్త మాత్రం ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఉండటమే కాదు.. మరో పెళ్లి (Marriage) కూడా చేసుకున్నాడు. కౌసల్య (Singer kousalya) మాత్రం బాబు కోసం అలానే ఉండిపోయింది. ఇప్పుడు కుమారుడే ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడట.
Ajay devgan:అజయ్ దేవ్‌గన్-టబు మధ్య రిలేషన్ షిప్ ఉందనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అజయ్ స్పందిస్తూ.. తమది కంఫర్టబుల్ ఫ్రెండ్ షిప్ అని చెప్పాడు.
Ram Charan : నిజమే.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాను పక్కకు పెట్టేసి.. ఫ్లాప్ సినిమాతో మరోసారి థియేటర్లోకి రాబోతున్నాడు రామ్ చరణ్. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో.. చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు లీక్ అయిన ఫోటోలకే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక టీజర్, గ్లింప్స్ రిలీజ్ అయితే.. సలార్ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోతుంది.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సర్ప్రైజ్ రావడం కొత్తేం కాదు. క్రిష్ 'హరిహర వీరమల్లు'ని పక్కకు పెట్టి.. ఆ మధ్య సాహో డైరెక్టర్ సుజీత్‌తో సినిమా ప్రకటించి.. షాక్ ఇచ్చాడు. వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేశారు. అలాగే హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్‌ను పక్కకు పెట్టేసి.. ఉస్తాద్ భగత్ సింగ్‌గా సర్ప్రైజ్ చేశాడు.
NTR 30 : ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమాను.. మార్చి 23న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ.. భారీ పోర్ట్ సెట్టింగ్ పనులతో బిజీగా ఉన్నారు.
Prabhas - Maruthi : ప్రభాస్, మారుతి కాంబినేషన్లో సినిమా అన్నప్పుడు.. భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మధ్య ఇది అవసరమా.. అని ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. కానీ ప్రభాస్ మాత్రం అనుకున్నది చేసేశాడు. సైలెంట్‌గా మారుతి ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేశాడు.
Jr.NTR : మామూలుగా ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్‌కి వస్తే.. ఆ సినిమాకు భారీ హైప్ వస్తుంది. బింబిసార, అమిగోస్ సినిమాలకు తారక్ రావడమే పెద్ద ప్లస్. అయితే అమిగోస్ ఈవెంట్‌లో మాత్రం తన ఫ్యాన్స్‌కు కాస్త క్లాస్ తీసుకున్నాడు తారక్. అప్డేట్ మేమే ఇస్తాం.. ఓపిగ్గా ఉండండి.. అంటూ చెప్పుకొచ్చాడు.
Vishwak Sen : విశ్వక్ నటించిన 'ధమ్కీ' మూవీ మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా విశ్వక్ కెరీర్లో ఎంతో కీలకం. అలాంటి సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో హైప్ రావాలంటే.. ప్రమోషన్స్ గట్టిగా చేయాల్సిందే.