Prabhas : ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పైనే అందరి దృష్టి ఉంది. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకొని గాల్లో తేలుతున్నారు అభిమానులు.
'Mahesh-Rajamouli' : ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో దుమ్ముదులిపేశారు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. అలాంటి జక్కన్న నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది.
Prabhas : ఆదిపురుష్ అప్డేట్ కావాలంటూ.. డైరెక్టర్ ఓం రౌత్‌ను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా ఇప్పటి వరకు ఓం రౌత్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
Pawan Kalyan : గబ్బర్ సింగ్ తర్వాత 'భవధీయుడు భగత్‌సింగ్' అనే టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. కానీ ఆ తర్వాత.. ఈ సినిమా టైటిల్ కాస్త ఉస్తాద్ భగత్‌సింగ్‌గా మారింది. టైటిలే కాదు.. కథ కూడా మారిందనే టాక్ ఉంది. ఈ సినిమా తమిళ్ మూవీ 'తేరీ' రీమేక్‌గా తెరకెక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota srinivasa Rao) గురించి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఎవ్వరూ ఉండరు. తెలుగుతో పాటుగా ఈ దిగ్గజ నటుడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోని నటించి ప్రేక్షకుల దగ్గరయ్యారు. విలక్షణ నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నారు. విలన్(Villan)గా భయపెట్టడంలోనైనా, కామెడీ(Comedy) చేసి కడుపుబ్బా నవ్వించడంలోనైనా ఆయన నటన అద్భుతం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి కన్నీళ్లు ...
Mahesh Babu : SSMB 28 నుంచి ఉగాదికి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 22న టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దీని పై క్లారిటీ ఇవ్వాలంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో తాజాగా మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
Bunny : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ దుమ్ముదులిపేశాయి. బన్నీకి పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు.. అల్లు అర్జున్ ఫర్పార్మెన్స్‌కు ఫిదా అయిపోయారు.
NTR,Charan & Rajamouli : ట్రిపుల్ ఆర్ సినిమా కోసం.. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏకంగా మూడు, నాలుగేళ్ల సమయాన్ని కేటాయించారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత.. మధ్యలో కరోన కారణంగా చాలా రోజులు డిలే అయింది. ఇక సినిమా రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా సంవత్సరం పాటు ప్రమోషన్స్ చేశారు.
Chiranjeevi:మెగా డాటర్ నిహారిక (niharika)- చైతన్య జొన్నలగడ్డ (chaitanya) విడిపోతున్నారా? ఇన్ స్టాలో నిహారిక (niharika) ఇమేజేస్ చైతన్య తీసివేయడంతో వారు డివైడ్ అవుతున్నారా అనే చర్చ జరుగుతుంది.
Jr.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లినప్పుడు.. అన్న ఒక్కసారి మా ఏరియాకు రండి.. మేమేంటో చూపిస్తాం.. కార్లతో భారీ ర్యాలీ తీస్తాం.. అని ఎన్టీఆర్‌తో చెప్పారు అక్కడి అభిమానులు. దానికి తారక్ నవ్వుతూ.. అక్కడికొస్తే బతకనిస్తారా.. అంటూ నవ్వుతూ ఆన్సర్ చేశాడు.
NTR-Prasanth : ఆర్ఆర్ఆర్ క్రేజ్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టేశాడు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే పూర్తి వివరాలు చెబతునానని.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు చరణ్. ప్రజెంట్ ఆర్సీ 15 చేస్తున్న చరణ్, ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేయబోతున్నాడు.
Prabhas : ప్రస్తుతం ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఉన్నట్టుండి డార్లింగ్ అభిమానులు.. ఓం రౌత్ పై ఎందుకు పడ్డారనేది.. హాట్ టాపిక్‌గా మారింది. దానికి బలమైన రీజనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఆదిపురుష్.
Upendra : కేజీయఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కాంతార మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాల ప్రభావం కన్నడ మేకర్స్ పై కాస్త గట్టిగానే పడింది. అందుకే ప్రతి ఒక్కరు కెజియఫ్‌ను కొట్టేయాలనే కోణంలోనే సినిమాలు చేస్తున్నట్టుంది.
Pawan Kalyan : ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సర్ప్రైజ్‌లు వస్తున్నాయి. హరిహర వీరమల్లు కంప్లీట్ అవకముందే.. ఏకంగా మూడు సినిమాలు మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్‌లో హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ 'ఓజి' సినిమాల షూటింగ్ మొదలు కానున్నాయి.
Keerthy Suresh : ఒక్క మాటలో చెప్పాలంటే.. దసరా సినిమా ఓ హిస్టరీయే అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇంకో పది రోజుల్లో థియేటర్లో అసలైన దసరా మొదలు కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.