టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
Manchu Brothers : మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా విష్ణు తన వాళ్లపై దాడి చేసినట్టు.. స్వయంగా మనోజ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అందరికీ షాకింగ్ అనే చెప్పాలి.
Natural Star Nani : దసరా ప్రమోషన్స్‌తో ధూమ్ ధామ్ అంటూ తెగ సందడి చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 30న ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే నాని దేశవ్యాప్తంగా తిరుగుతు ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.
Balagam : ఎలాంటి సినిమా అయినా సరే.. హిట్ అయితే ఓకే, కానీ ఫట్ అయితేనే రెండు, మూడు వారాల్లోనే ఓటిటిలోకి దర్శనమిస్తున్నాయి. ఇక చిన్న సినిమాలైతే.. హిట్ అయినా ఫట్ అయినా మాగ్జిమమ్ మూడు వారాల్లో ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.
Rishab Shetty : కాంతార సినిమాకు ముందు.. కన్నడలో రిషబ్ శెట్టి అనే హీరో ఒకడున్నాడని అనుకునే వారు. కానీ కాంతరా చూసిన తర్వాత తెలుగు హీరోల ఫీల్ అయ్యారు మనోళ్లు. అంతేకాదు ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు రిషబ్. అంతలా ఆడియెన్స్ పై ఇంపాక్ట్ చూపించింది కాంతారా మూవీ.
Mahesh Babu : మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కాస్త ఎక్కువ. ఏది చేసినా.. సరైన ముహూర్తం చూసుకుంటారు. అలాగే హిట్, ఫట్ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అదే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 విషయంలోను జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌కు 'అ' సెంటిమెంట్‌లో భాగంగా.. ఈ సినిమాకు అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.
Vishwak Sen : కేవలం హీరోగానే కాదు దర్శకుడిగాను తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అంతే కాదు తండ్రి కరాటే రాజుతో కలిసి నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. తనే హీరోగా, దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'దాస్ కా ధమ్కీ' ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది.
Chiru : అర్జున్ రెడ్డితో సంచలన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది.
Parinithi Chopra : హీరోయిన్లు హీరోలతో, క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం చూస్తునే ఉంటాం. వారిలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సంసార జీవితానికే అంకిమవుతుంటారు. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోయి.. ఇంకొకరితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు.
Hero Nani:సినీ ఇండస్ట్రీకి రావాలంటే అంత ఈజీ కాదు.. వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం కష్టమే. కెరీర్ తొలినాళ్లలో అందరూ ఇబ్బంది పడిన వారే.. ఇక హీరో నాని (Hero Nani) గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన సందర్భాలను చాలా సార్లు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మరోసారి రివీల్ చేశారు. ఓ దర్శకుడు (director) తనను అవమానించాడని హాట్ కామెంట్స్ చేశారు.
Prabhas : సాహో, రాధే శ్యామ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ ఇచ్చిన ప్రభాస్.. ఆ లోటును పూడ్చేందుకు.. ఏడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. అంతేకాదు.. బాహుబలితో రెబల్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
Vijay Devarakonda : పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' ఫ్లాప్ తర్వాత అర్జెంట్‌గా ఓ హిట్ కొట్టేయాలని భావించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ మనోడి ఆశలను ఆవిరి చేసేసింది సమంత. తప్పని పరిస్థితుల్లో ఖుషి మూవీకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
Keerthy Suresh : ఈనెల 30 తర్వాత మహానటి కీర్తి సురేష్ కాస్త వెన్నెలగా మారబోతోంది. న్యాచురల్ స్టార్ నానితో నటించిన దసరా మూవీ పై భారీ ఆశలే పెట్టుకుంది కీర్తి సురేష్. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదట.
Vishwak Sen : అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అందుకే ఈసారి పాన్ ఇండియా లెవల్లో ధమ్కీ ఇచ్చేశాడు విశ్వక్. రిలీజ్‌కు ముందే 'దాస్ కా ధమ్కీ' సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాడు.