• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

Mahesh-Rajamouli : ఇక మహేష్‌ ఫ్యాన్స్‌కు తట్టుకోవడం కష్టమే!

Mahesh-Rajamouli : ఇక పై మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ తాకిడిని సోషల్ మీడియా తట్టుకోవడం కష్టమేనా అంటే.. ఔననే చెప్పొచ్చు. మామూలుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు.. అలాంటిది ఆర్ఆర్ఆర్ అవార్డ్ కొట్టేస్తే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

March 13, 2023 / 03:00 PM IST

Aadi Sai Kumar: డిప్రెషన్ లోకి వెళ్లిన స్టార్ హీరో కుమారుడు?

ప్రముఖ హీరో సాయి కుమార్(sai kumar) కొడుకు ఆది(Aadi sai kumar) తన సినిమాలు ఆడటం లేదని డిప్రెషన్(depression)లోకి వెళ్లారా? వరుసగా తన చిత్రాలకు కలెక్షన్లు రావడం లేదని బ్లాక్ జోన్ లోకి వెళ్లారా? అందేటో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.

March 13, 2023 / 01:00 PM IST

Tammareddy: నోరు విప్పితే అందరి జాతకాలు బయటపడతాయ్..తమ్మారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్(OSCAR) ప్రమోషన్స్‌ గురించి టాలీవుడ్(Tollywood) సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై మెగా బ్రదర్ నాగబాబు(Nagababu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు(Raghavendra Rao) స్పందించారు. నాగబాబు అయితే కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

March 11, 2023 / 05:44 PM IST

Shah Rukh Khan: జవాన్ సీన్ లీక్…నెట్టింట్ వైరల్!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న 'జవాన్'లోని యాక్షన్ సీక్వెన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయి సోషల్ మీడియా(social media)లో దుమారం రేపుతోంది. దాదాపు ఐదు నుంచి ఆరు సెకన్ల నిడివి గల చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'పఠాన్' స్టార్ పొట్టి జుట్టుతో నోటిలో సిగార్ పట్టుకుని గూండాలను బెల్ట్‌తో కొడుతున్న వీడియో స్లో మోషన్‌లో కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు సూపర్ అని కామెంట్ల...

March 11, 2023 / 01:17 PM IST

Charan’s RC 15 విలన్‌గా స్టార్ హీరో! నిజమేనా..??

Charan : అస్సలు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే శంకర్ ఆర్సీ 15ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అంటున్నారు.

March 11, 2023 / 11:31 AM IST

Young Tiger NTR : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్!

NTR : ప్రస్తుతం ట్విట్టర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు మావాడు సరిగ్గా కన్సట్రేట్ చేయలేదు గానీ.. సూటు, బూటు వేస్తే.. ఎవ్వరైనా దిగదుడుపే అంటూ సంబరపడిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. యంగ్ టైగర్‌ కాస్త స్టైలిష్ టైగర్‌గా మారిపోయాడని అంటున్నారు.

March 11, 2023 / 11:17 AM IST

‘Rana Naidu’ ఇంత బోల్డా.. అదొక్కటే తక్కువ!

Rana Naidu : ఇప్పటి వరకు ద‌గ్గుబాటి హీరోలు.. బాబయ్, అబ్బాయ్ వెంక‌టేష్‌, రానా స్క్రీన్ పై అలా కనిపించి.. ఇలా వెళ్లిపోయారు. అందుకే పూర్తి స్థాయిలో కలిసి నటిస్తే చూడాలనేది దగ్గుబాటి ఫ్యాన్స్ కోరిక. ఎట్టకేలకు ఇద్దరు కలిసి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

March 11, 2023 / 11:10 AM IST

Power Star పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ రిలీజ్ ఇదే!

Power Star : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన 'హరిహర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ అవకముందే.. 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

March 11, 2023 / 11:05 AM IST

Tollywood లో రేసులోకొచ్చిన మహేష్.. ప్రభాస్, చరణ్‌తో పోటీ తప్పదా!?

Tollywood Heros : ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురు బడా హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. థియేటర్ల వద్ద మాస్ జాతర జరుగుతుంది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఇదే జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది.

March 11, 2023 / 10:36 AM IST

Chiranjeevi : కోలీవుడ్ డైరెక్టర్‌తో మెగాస్టార్!?

Chiranjeevi : ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత.. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సోసోగానే నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

March 11, 2023 / 10:30 AM IST

Keerthy Suresh: మనువాడబోతోన్న మహానటి..ఈ ఏడాదే పెళ్లి?

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ హీరోయిన్(Heroine) పెళ్లిపై ఇప్పటి వరకూ చాలానే పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అయ్యాయి. చాలా రోజుల కిందట కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లిపై అనేక పుకార్లు వినిపించాయి. ఇంకా కూడా ఆ వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

March 10, 2023 / 07:01 PM IST

RRR హాట్ టాపిక్‌గా మారిన RRR ఖర్చు.. తమ్మారెడ్డిపై ఫైర్!

RRR : ప్రస్తుతం కేవలం తెలుగు వారు మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈసారి మనకు ఆస్కార్ రావడం పక్కా అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నాటు నాటు సాంగే కనిపిస్తోంది.

March 10, 2023 / 03:14 PM IST

Mrunal Thakur : వెంకీతో సీతారామం బ్యూటీ!?

Mrunal Thakur : తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మనోళ్లు. అయితే 'సెల్ఫీ' అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయింది. సీత స్కిన్ షోకి కుర్రాళ్లు షాక్ అయ్యారు.

March 10, 2023 / 03:03 PM IST

Allu Arjun భారీ రెమ్యూనరేషన్!?

Allu Arjun : ప్రస్తుతం ఇండియాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు డార్లింగ్. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రభాస్‌ పారితోషికాన్ని టచ్ చేసినట్టు తెలుస్తోంది.

March 10, 2023 / 02:44 PM IST

Venu’s ‘బ‌ల‌గం’ డబుల్ ప్రాఫిట్!

Venu : బలగం సినిమా చూసిన తర్వాత.. ఇలాంటి మంచి సినిమా అందించినందుకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతున్నా.. రోజు రోజుకి బాక్సాఫీస్ దగ్గర మరింతగా బలపడుతునే ఉంది బలగం.

March 10, 2023 / 02:40 PM IST