• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

Natural Star : పాన్ ఇండియా కోసం రంగంలోకి దిగిన నాని!

Natural Star : బాహుబలి తర్వాత సౌత్ సినిమాల కోసం హిందీ జనాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తునే ఉన్నారు. అందుకు తగ్గట్టే.. ప్రభాస్ తర్వాత.. కెజియఫ్‌ మూవీతో యష్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశారు. అలాగే కాంతారతో రిషబ్ శెట్టి.. కార్తికేయ 2తో నిఖిల్.. పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు.

March 8, 2023 / 02:56 PM IST

Ram Charan’s RC 15లో కోలీవుడ్ స్టార్ హీరో!?.. నిజమేనా..

Ram Charan : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అంచనాలు రోజు రోజుకి రెట్టింపవుతున్నాయి. ఇక ఇప్పుడు వినిపిస్తున్న బజ్ వింటే.. ఆర్సీ 15 నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది.

March 8, 2023 / 02:49 PM IST

NTR తీరుకు ఫ్యాన్స్ హర్ట్!

NTR : ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ లిస్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీమ్ అమెరికాలోనే ఉంది. రీసెంట్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. మార్చి 12న జరగనున్న ఆస్కార్ వేడుకలో పాల్గొనబోతున్నాడు.

March 8, 2023 / 02:35 PM IST

Ram Charan’s RC15 టైటిల్ అదిరిందిగా.. ఇదే ఫైనలా!?

Ram Charan శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను.. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తోనే మొదలు పెట్టారు. దాంతో ఈ సినిమా టైటిట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఆర్సీ 15ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

March 8, 2023 / 12:44 PM IST

Prabhas : ఆదిపురుష్‌కు మరో 100 రోజులు మాత్రమే!

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. మరో 100 రోజుల్లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్.. డార్లింగ్ చేస్తున్న ఫస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ఇదే. అందుకే ఆదిపురుష్ పై భారీ అంచనాలున్నాయి.

March 8, 2023 / 11:45 AM IST

Mahesh Babu : జెట్ స్పీడ్‌లో SSMB 28.. మొత్తం ఎన్ని ఫైట్లంటే!?

Mahesh Babu : ఇన్ని రోజులు లేట్ అయిందేమో గానీ.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ స్పీడ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే సమ్మర్‌లో రావాల్సిన ఈ సినిమా.. ఆగష్టుకి షిఫ్ట్ అయింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 11నే, ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్.

March 8, 2023 / 11:20 AM IST

Allu Arjun’s ట్రెండింగ్ టాపిక్.. ‘పుష్ప2’లో సాయి పల్లవి!?

Allu Arjun : ప్రస్తుతం సోషల్ మీడియాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ట్రెండింగ్‌లో ఉంది. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ 'పుష్ప2'లో సాయి పల్లవి కూడా జాయిన్ అవబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలె 'పుష్ప2' సెట్స్‌లో జాయిన్ అయింది హాట్ బ్యూటీ రష్మిక.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగ్‌లో కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.

March 8, 2023 / 10:44 AM IST

Vishwak Sen’s ‘ధమ్కీ’ ఈవెంట్ గెస్ట్‌గా ఎన్టీఆర్.. కానీ!?

Vishwak Sen : యంగ్ టైగర్ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్‌లో.. యంగ్ హీరో దాస్ కా మాస్ విశ్వక్ సేన్ అందరికంటే ముందుంటాడు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. లాస్ట్ బ్రీత్ వరకు ఆయనే తన అభిమాన హీరో అని.. యాక్టింగ్‌లో తారక్‌ను కొట్టేవాడే లేడని.. సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నాడు విశ్వక్ సేన్.

March 8, 2023 / 10:25 AM IST

Cricketer Shubman Gill టాలీవుడ్ హీరోయిన్ రష్మికకు షాక్..! ఆమెవరో కూడా నాకు తెలీదు…

Shubman Gill : టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్.... టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందనాకి పడిపోయాడంటూ నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. రష్మిక తన క్రష్ అని గిల్ చెప్పాడని జాతీయ మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.

March 7, 2023 / 05:05 PM IST

Sudheer Babu అసలు రూపం బయటికొచ్చింది! (‘మామా మశ్చీంద్ర’ డీజె లుక్ రిలీజ్)

Sudheer Babu : హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. అంతేకాదు తనకు తానే నైట్రో స్టార్ అనే డిఫరెంట్ బిరుదు ఇచ్చుకొని.. క్రేజీ అనిపించుకున్నాడు. అందుకే ఇప్పుడు నైట్రో స్టార్ బ్రాండ్‌ వాల్యూని పెంచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ట్రిపుల్ రోల్‌ ట్రై చేస్తున్నాడు.

March 7, 2023 / 02:18 PM IST

Puri,Charmi వీడియో వైరల్! చాలా రోజులకు..

Puri,Charmi : అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈ పాటికి పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యేది. కానీ లైగర్ సినిమాతో సీన్ మొత్తంగా రివర్స్ అయిపోయింది. లైగర్ దెబ్బకు ఈ డాషింగ్ డైరెక్టర్ లైమ్ లైట్లో లేకుండా పోయాడు. భారీ ఆశలు పెట్టుకొని లైగర్ కోసం దాదాపుగా మూడేళ్లు కష్ట పడ్డాడు.. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫలితం తేడా కొట్టేసింది.

March 7, 2023 / 02:02 PM IST

Vishwaksen’s డాలర్ సాంగ్ ఓకే.. మరి ‘ధమ్కీ’ ఎప్పుడు మామ!?

Vishwaksen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చివరగా 'ఓరి దేవుడా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విశ్వక్ సేన్. ఇందులో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారు. అయినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. అందుకే దాస్ కా ధమ్కీతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

March 7, 2023 / 01:07 PM IST

Pawan Kalyan : జెట్ స్పీడ్‌లో ఉన్న పవన్.. కానీ ‘హరిహర వీరమల్లు’ కష్టమే!?

Pawan Kalyan : ఏ ముహూర్తాన దర్శకుడు క్రిష్ 'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడో గానీ.. రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. వాస్తవానికి ఈ సమ్మర్‌లోనే ఈ పీరియాడికల్ ఫిల్మ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రాజకీయంగా పవన్ ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు.

March 7, 2023 / 12:24 PM IST

NTR’s ఎన్టీఆర్ 30 కోసం జాన్వీకి అంతిస్తున్నారా!?

NTR 30 ఎట్టకేలకు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అయినా అమ్మడి డిమాండ్ కాస్త గట్టిగానే ఉందని తెలుస్తోంది.

March 7, 2023 / 11:59 AM IST

Jr.NTR : సాలిడ్ ఫోటో షేర్ చేసిన యంగ్ టైగర్!

Jr.NTR : ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ అమెరికాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి, కీరవాణి,సెంథిల్ కుమార్‌.. అక్కడ పలు అవార్డ్స్ అందుకుంటూ సందడి చేస్తున్నారు.

March 7, 2023 / 10:50 AM IST