సినీ సెలబ్రిటీల(Cine Celebrities) జంటలు ఫ్యాన్స్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు అదే రంగంలోని వారినే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే ఆ లిస్టులో ఉండే మరికొందరు మాత్రం విడాకులు(Divorse) తీసుకుని విడిపోతున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, అలాగే తమిళంలో ధనుష్-ఐశ్వర్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి మరో జంట చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Mahesh : అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత.. దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. అయినా కూడా సినిమా టైటిల్ ప్రకటించకుండా.. 'ఎస్ఎస్ఎంబీ 28' వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు.
Jr.NTR : ఆచార్య సినిమాతో.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ఘోర పరజయాన్ని అందుకున్నారు. అయితే ఆచార్య తర్వాత మెగాస్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారు. గాడ్ ఫాదర్‌తో సోసోగానే మెప్పించినా.. వాల్తేరు వీరయ్యతో మాత్రం బాక్సాఫీస్ బద్దలు చేశాడు. దాంతో ఆచార్య తర్వాత చిరు అదరొట్టేశాడనే చెప్పాలి.
Allu Arjun : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్‌లో రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ.
Teja : ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో ఫ్లాప్ అందుకున్నప్పటికీ.. ధమాకా, వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
NTR 30 : ఎట్టకేలకు.. ఎన్టీఆర్ 30 హీరోయిన్‌ను ఫిక్స్ చేసేశారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి.. ఫలానా హీరోయిన్ నటిస్తుందనే ప్రచారం జరుగుతునే ఉంది. ఎంతోమంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. కానీ కొరటాల నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు.
Ravi Teja : ఇప్పటి వరకు మాస్ మహారాజాను హీరోగా మాత్రమే చూశారు.. కానీ ఈసారి మాత్రం విలన్‌గా చూడబోతున్నాం. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో ధమాకా మూవీతో వచ్చి 100 కోట్లు కొల్లగొట్టిన మాస్ మహారాజా.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు 100 కోట్ల హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.
టాలీవుడ్(Tollywood)లో ఇప్పుడున్న ఫేమస్ రైటర్లలో కోన వెంకట్(Kona Venkat) కూడా ఒకరు. ఈయన గోపి మోహన్ తో కలిసి చాలా సినిమాలకు పనిచేశాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల సినిమాలకు ట్రాక్స్ రాస్తూ ఫేమస్ అయ్యాడు. బయట కూడా చాలా సినిమాలకు రైటర్(Movies Writer)గా పనిచేస్తూ రైటర్ గా స్థిరపడ్డారు. ఓ వైపు రైటర్ గా కొనసాగుతూ మరోవైపు ప్రొడ్యూసర్(Movie Producer)గా కూడా మంచి సక్సెస్ సాధించారు.
Natural Star Nani నటిస్తున్న ఊరమాస్ మూవీ దసరా.. మర్చి 30న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న.. ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాలో.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే.
Balaiah : నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అన్‌స్టాపబుల్ టాక్ షోతో పాటు.. సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'గా దుమ్ములేపారు. బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఓటిటిలోను దూసుకుపోతున్నాడు వీరసింహారెడ్డి.
Balagam : కమెడియన్ టిల్లు వేణులో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది గుర్తించే.. ముందుగా నిర్మాత దిల్ రాజు, వేణుకి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు వేణు. తెరపై కమెడియన్‌గా కనిపించే వేణు.. రచనలో ఇంత సీరియస్ అని.. 'బలగం' మూవీ చూస్తే గానీ అర్థం కాదు.
Allu Arjun : ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, టీ సిరీస్‌తో నిర్మాణంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ.
Akhil : అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీస్‌లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మోస్తారు రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది. అందుకే ఏజెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.
Sudhir Babu : ప్రస్తుతం యంగ్ హీరో సుదీర్ బాబును గుర్తుపట్టడం కాస్త కష్టమే. మొన్ననే లడ్డుబాబుగా మేకోవర్ అయి షాక్ ఇచ్చిన సుధీర్.. ఇప్పుడు మరో కొత్త లుక్‌తో అదరగొట్టేశాడు. ఇటీవల వచ్చిన అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేశాడు. ఆ క్రమంలో సరికొత్తగా మేకోవర్ అయి.. మూడు పాత్రలతో నెటిజన్స్‌కు షాక్ ఇచ్చాడు.
Kalyan Ram : బింబిసార వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రీసెంట్‌గా 'అమిగోస్' అనే సినిమా థియేటర్లోకి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.