షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులరై.. హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ పూజిత పొన్నాడ. తాజాగా ‘ఓదెల రైల్వేస్టేషన్(Odela Railway Station)’ మూవీతో ప్రేక్షకులను అలరించింది.
2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమా(Tuntari’ movie)తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది.
రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా సినిమాల్లో నటించింది.రంగస్థలం’ సినిమా(Rangasthalam’ movie)తో బాగా పాపులర్ అయ్యింది.ప్రస్తుతం ‘హరిహర వీర మల్లు’ సినిమాలో నటిస్తోంది.
నిండైన చీరలో కూడా పూజిత కళ్ళు చెదిరే విధంగా సోకుల వల విసురుతోంది. పెదవులతో టెంప్ట్ చేస్తూ ఫోజులు ఇస్తోంది. రెడ్ శారీ(Red Shari) ధరించిన పూజిత స్లీవ్ లెస్ బ్లౌజులో టెంప్టింగ్ అనిపించేలా హొయలు ఫోతోంది.
వీపు సెక్సీగా కనిపించేలా కొత్త టాటూతో పూజిత దర్శనం ఇస్తోంది. టాటూ చూపించడం కోసమే బ్యాక్ ఫోజుల్లో రెచ్చిపోయింది. మెలికలు తిరుగుతూ, జబ్బలు చూపిస్తూ పూజిత ఇస్తున్న ఫోజులు వేరే లెవల్.