»Tossed Aside The Top Ismart Shankar Is The Heroine Nabha Natesh
Nabha natesh: టాప్ పక్కకు జరిపిన..ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్
కన్నడ బ్యూటీ, ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్(nabha natesh) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ గురించి ఓసారి తెలుసుకుందాం. నభా మొదట 2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగ ప్రవేశం చేయగా..ఆ తర్వాత 2018లో నన్ను దోచుకుందువటే తెలుగు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో అల్లుడు అదుర్స్‌లో నటించిన నభా..చివరిగా 2021లో మాస్ట్రో మూవీలో నితిన్ సరసన యాక్టింగ్ చేసింది.