MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మళ్లీ స్వచ్ఛభారత్ కార్యక్రమం మొదలుపెట్టారు. మల్కాపూర్ గ్రామంలో పంచాయతీ నూతన పాలకవర్గం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసే ఘన నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో దుర్గామాత ఆలయం వద్ద స్వచ్ఛభారత్ చేపట్టి చీపుర్లతో శుభ్రం చేశారు.