మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, జి.వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం అప్పనపల్లిలో గొర్రెలు, మేకలకు నత్తల నివారణ మందుల పంపిణీని ప్రారంభించనున్నారు.