• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Mission Impossible 7 : అదిరిపోయే స్టంట్స్‌తో ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ ట్రైలర్ రిలీజ్

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ నుంచి 7వ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 60 ఏళ్ల టామ్ క్రూజ్ ఇందులో అద్భుతమైన స్టంట్స్ చేశాడు.

May 18, 2023 / 05:23 PM IST

Mem Famous Trailer: హీరో నాని చేతుల మీదుగా ‘మేమ్ ఫేమస్’ ట్రైలర్ రిలీజ్

హీరో నాని చేతుల మీదుగా మేమ్ ఫేమస్ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

May 18, 2023 / 04:58 PM IST

Pan India heroes: ఒకే వేదిక పై పాన్ ఇండియా హీరోలు!?

ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి రజనీ కాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇదే వేదిక పైఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కనిపించి ఉంటే బాగుండని అనున్నారు నందమూరీ ఫ్యాన్స్. కానీ ఈ వేడుకకు వాళ్లకు ఇన్విటేషన్ లేదు. అయితే ఇప్పుడు జరగబోయే బిగ్గెస్ట్ ఈవెంట్‌కు నందమూరి ...

May 18, 2023 / 04:24 PM IST

PKSDT మూవీ పేరు BRO.. మోషన్ పోస్టర్ రిలీజ్

PKSDT నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయిధరమ్ తేజ్‌(sai dharam tej) కలిసి యాక్ట్ చేస్తున్న ‘బ్రో’ మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తమిళ సూపర్‌హిట్ చిత్రం వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ గా రాబోతుంది. పవన్ కళ్యాణ్, సాయి తొలిసారి కలిసి తెరపై కనిపించనున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

May 18, 2023 / 05:45 PM IST

keerthy suresh: లవర్‌తో దొరికిపోయిన కీర్తి సురేష్!

మహానటి కీర్తి సురేష్ ఎవరితో లవ్‌లో ఉంది? ఎవరా లక్కీ గాయ్? అనేది చాలా రోజులు ప్రచారం జరుగుతునే ఉంది. అయితే ఇప్పుడు కీర్తి తన లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఒకే ఒక్క ఫోటోతో కీర్తి తన లవ్ మ్యాటర్‌ను బయటపెట్టిసినట్టైంది. మరి కీర్తిని పెళ్లి చేసుకోబోయేది అతనేనా?

May 18, 2023 / 04:17 PM IST

Rajinikanth: సినిమాలకు సూపర్ స్టార్​ రజినీకాంత్ గుడ్ బై..?

భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్​. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 50ఏళ్లు కావొస్తుంది. రజనీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న పాత్రలకే పరిమితమైనా కెరీర్లో అంచలంచెలుగా ఎదిగారు.

May 19, 2023 / 11:39 AM IST

Annapurna Photo Studio: ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తోన్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో (Annapurna Photo Studio Movie). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.

May 18, 2023 / 04:03 PM IST

Malli Pelli:50 శాతం దంపతులు సంతోషంగా లేరు:నరేశ్

సమాజంలో 50 శాతం మంది దంపతులు సంతోషంగా లేరని సినీ నటుడు నరేష్ అన్నారు. మళ్లీ పెళ్లి మూవీ ప్రమోషన్‌లో పవిత్రతో కలిసి ఆయన పాల్గొన్నారు.

May 18, 2023 / 04:01 PM IST

Haseena Trailer: ఆసక్తి రేపుతోన్న ‘హసీనా’ టీజర్

హసీనా మూవీ(Haseena Movie)కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

May 18, 2023 / 03:28 PM IST

Virupaksha 100 Crore Club:100 కోట్ల క్లబ్‌లో చేరిన విరూపాక్ష

సాయి ధరమ్ తేజ విరూపాక్ష మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సుప్రీమ్ హీరో తొలి మూవీ వంద కోట్ల కలెక్షన్ సాధించింది.

May 18, 2023 / 02:20 PM IST

Ravi teja: జాతిరత్నంతో రవితేజ కామెడీ!?

ఈ ఏడాది ఆరంభంలో అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టిన్న మాస్ మహారాజా(ravi teja)..  ప్రస్తుతం సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. అయితే ఆ డైరెక్టర్లు పెద్దంత స్టార్‌ డమ్ ఉన్న వారు కాదు. ఇక ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్‌తో మాస్ రాజా అదిరిపోయే ఎంటర్టైనర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

May 18, 2023 / 03:31 PM IST

Pawan Kalyan: నిర్మాతలకు పవన్ డెడ్ లైన్!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan kalyan) ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండింటిలో ఒకదానికి ఫుల్ టైం కేటాయించే సమయం రానే వచ్చేస్తోంది. అందుకే వపర్ స్టార్ మూవీ మేకర్స్‌కు డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

May 18, 2023 / 02:07 PM IST

Anchor: కు దూరంగా ఉండాలి.. రాంప్రసాద్, జేడీ కామెంట్స్ వైరల్!

జబర్ధస్త్ షోతో ఎంతో పాపులారిటినీ సొంతం చేసుకున్నాడు ఆటో రాంప్రసాద్. సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్‌గా గెటప్ శ్రీను, రాం ప్రసాద్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను సినిమాలతో బిజీ అయిపోయారు. రాం ప్రసాద్ కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ సాంగ్‌లో లాంచ్ ఈవెంట్‌లో జేడీ చక్రవర్తితో కలిసి యాంకర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

May 18, 2023 / 01:54 PM IST

Yashika Anand: పిక్స్..టూ నైట్ అంటున్న నెటిజన్

ఇండియన్ మోడల్, నటి యాషికా ఆనంద్(Yashika Anand) హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లే కాదు, తన చిత్రాలు చూసిన ఎవరైనా కూడా వావ్ అనే విధంగా కైపేక్కించే ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేస్తుంది. అదే క్రమంలో తాజాగా చీర ధరించిన చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఓ వ్యక్తి అయితే పర్ ఫెక్ట్ ఫర్ నైట్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ ...

May 18, 2023 / 01:49 PM IST

Anni manchi sakunamule: అన్నీ మంచి శకునములే మూవీ ఫుల్ రివ్యూ

బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'అన్ని మంచి శకునములే(anni manchi sakunamule)' ఈరోజు(మే 18న) థియేటర్లలో విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి తదితరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చుద్దాం.

May 18, 2023 / 12:33 PM IST