సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన వ్యాధి బారిన పడ్డారా? అంటే, నిజమేనని చెప్పొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. తనే ఓ సందర్భంలో ఆ వ్యాధి గురించి చెప్పాడు. ప్రస్తుతం కూడా మహేష్ అందుకే ఫారిన్ ట్రిప్ వేశాడని తెలుస్తోంది. మరి మహేష్‌కు వచ్చిన వ్యాది ఏంటి?
గత కొన్నాళ్లుగా బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఒక్క సాలిడ్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్.. వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు టైం ఫిక్స్ చేశారు.
ప్రస్తుతం మైథలాజికల్ సినిమాలను తీసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలే ప్రభాస్ శ్రీరాముడిగా 'ఆదిపురుష్' సినిమా చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత రామయాణం ఆధారంగా మారో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్దమవుతోంది. బాలీవుడ్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అది కూడా మూడు భాగాలుగా రానుందని అంటున్నారు.
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. త్రివిక్రమ్ మాటలు అందించగా సముద్రఖని దర్శకత్వం వహించారు.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, రానా, నవదీప్, ఆది సాయికుమార్ లాంటి హీరోలు పలు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా జేడీ చక్రవర్తి 'దయా' అనే సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ ముహూర్తాన 'గుంటూరు కారం' సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజుకో రూమర్, మార్పులు చేర్పులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి మరో మెయిన్ వికెట్ ఎగిరిపోయిందనే న్యూస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఎవరా వికెట్?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు పరశురామ్ తో ఓ సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసి, లాంఛనంగా మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
యంగ్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతోంది. మూవీ మూవీకి వేరియేషన్స్ ఇస్తూ, సూపర్ హిట్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆయన కెరీర్ లో గూడఛారి మూవీ ఎంత పెద్ద హిట్టో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కాగా తాజాగా దీనికి సీక్వెన్స్ మూవీ గురించి ఆయన క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుస ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆలయాల దర్శనం వెనక బ్రో మూవీ ప్రమోషన్ ఉందా లేక ప్రాణ భయంతో అలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారా? అనే ప్రశ్న నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు కారణంగా ఈ మధ్య ఆ మెగా హీరో చేసిన కామెంట్సే కారణం.
ఈ మధ్య కాలంలో.. అభిమానులు డిమాండ్ చేసే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే.. అనిరుధ్(Anirudh) అనే చెప్పాలి. ఈ కోలీవుడ్ యంగ్ టాలెంట్ ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా బీజీఎం నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. అందుకే అతనికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే.. పారితోషికంలో రెహమాన్‌ను కూడా వెనక్కి నెట్టేశాడట.
ఎవ్వరైనా సరే, అమ్మడి అందానికి దాసోహం అవాల్సిందే. సోషల్ మీడియీలో ట్రెండింగ్ బ్యూటీ అంటే..జాన్వీ కపూర్( janhvi kapoor) అనే చెప్పాలి. అసలు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు గ్లామర్ షో ముందు మిగతా హీరోయిన్లు దిగదుడుపే. పర్ఫెక్ట్ అండ్ ఫిట్‌గా ఫిగర్ మెయింటెన్ జాన్వీ సొంతం. తాజాగా జాన్వీ ఔట్ ఫిట్‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంతా(Samantha) ఇండియాలో మరోసారి టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఓర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో సమంత ఫస్ట్ ర్యాంకు దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో బాలీవుడ్ హీరోయిన్లు ఉండటం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్ చిత్రం నుంచి మిల్కీ బ్యూటీ డ్యూయేట్ సాంగ్ విడుదల అయింది.
అప్పటి వరకు అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా సస్పెన్స్ మెయింటేన్ చేసిన నాగ్ అశ్విన్.. జస్ట్ ఒక్క పోస్టర్‌తో అనుమనాలు వచ్చేలా చేశాడు. అరె ఏంది మావా.. ఇలా చేశావ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ నాగ్ అశ్విన్‌ను తక్కువ అంచనా వేసిన వారే.. ఇప్పుడు అదరొగొట్టాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ ఆకాన్షా రంజన్ కపూర్ తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇటీవల బికినీ ధరించిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.