• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Jailer: రికార్డు దిశగా రజినీకాంత్ జైలర్!

స్టార్ హీరో రజినీకాంత్(rajinikanth) నటించిన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్(jailer) మూవీ తమిళం, తెలుగు, హిందీ వెర్షన్‌లు ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించగా యునైటెడ్ స్టేట్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి.

August 6, 2023 / 08:56 AM IST

ileana: కు మగబిడ్డ..అయితే తండ్రి పేరు మాత్రం

నటి ఇలియానా డి క్రజ్(Ileana D'Cruz) కీలక ప్రకటన చేసింది. తనకు మగబిడ్డ(baby boy) పుట్టాడని వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'పోకిరి' నటి ఆగస్టు 1న జన్మించిన తన నవజాత కుమారుడి చిత్రాన్ని షేర్ చేసి పేరు కూడా ప్రకటించింది. అయితే తండ్రి ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.

August 6, 2023 / 07:58 AM IST

Movies: దేవరతో పోటీపడనున్న పుష్ప2..!

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ లాంఛ్ రోజే ప్రకటించింది. వారు డేట్ ప్రకటించినప్పటి నుంచి, ఆ ప్రకారమే షెడ్యూల్డ్ గా మూవీ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే, ఇప్పుడు దేవర మూవీతో పుష్ప2  పోటీపడనున్నట్లు తెలుస్తోంది.

August 5, 2023 / 10:25 PM IST

Vaishnavi Chaitanya: పూరీ సినిమాలో బేబీ వైష్ణవి..?

ప్రస్తుతం ఏ నోట విన్నా బేబి మూవీ పేరే వినపడుతోంది. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవ‌ర‌కొండ కి చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ ఇది. అసలు  ఆయన కెరీర్ లో బెస్ట్  సినిమా అని చెప్పొచ్చు.

August 5, 2023 / 10:16 PM IST

Chiranjeevi: చిరంజీవి సినిమాలో శర్వానంద్.. రీమేక్ కాదట..!

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. అతని తదుపరి చిత్రం #Mega156 ఆల్రెడీ ఒకే అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

August 5, 2023 / 10:10 PM IST

SivaKarthikeyan: క్రేజీ ప్రాజెక్ట్ తో శివకార్తికేయన్

విక్రమ్ మెగా సక్సెస్ తర్వాత కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో అనేక ప్రాజెక్టులను ప్రారంభించాడు. శింబు, శివకార్తికేయన్‌లతో భారీ బడ్జెట్ చిత్రాలను ప్రారంభించాడు. వీటిలో శివకార్తికేయన్ సినిమా షూటింగ్ దశలో ఉంది. #SK21 గురించిన తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఇది నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించిన సినిమా అని తెలుస్తోంది.

August 5, 2023 / 09:44 PM IST

Sharwanand: షాకింగ్..పెళ్లైన 2 నెలలకే తండ్రి కాబోతున్న శర్వానంద్!

నిజమే.. శర్వానంద్ పెళ్లై రెండు నెలలే అవుతోంది. కానీ అప్పుడే తండ్రి కాబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది. మరి నిజంగానే ఈ యంగ్ హీరో ఫాదర్‌గా ప్రమోట్ అవుతున్నాడా? ఇండస్ట్రీ వర్గాల్లో ఎందుకు ప్రచారం జరుగుతోంది?

August 5, 2023 / 07:35 PM IST

Vishnupriya: విష్ణుప్రియ ఫిజిక్ వల్లే ఈ ఆఫర్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర బ్యూటీ విష్ణు ప్రియ గురించి అందరికీ తెలిసిందే. పలు టీవి షోలతో పాటు సినిమాలు, సాంగ్స్‌లో రచ్చ చేస్తోంది ముద్దుగుమ్మ. తాజాగా విష్ణుప్రియ జెడి చక్రవర్తితో కలిసి 'దయ' అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సందర్బంగా అమ్మడి ఫిజిక్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

August 5, 2023 / 07:21 PM IST

Kangana Ranaut: ఆ స్టార్ హీరోకి వైఫ్ ఉన్నా, నేనే కావాలి.. కంగనా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం మాట్లాడిని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంది. ఎలాంటి విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

August 5, 2023 / 05:37 PM IST

Game changer: శంకరా.. పాటలకు 90 కోట్లు ఏంది సామి?

స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. మూవీ మేకర్స్ కోట్లు కుమ్మరించాల్సిందే. మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడు డైరెక్టర్ శంకర్. బడ్జెట్‌ ఎంతైనా పర్లేదు.. అనుకున్న ఔట్ పుట్ రావాల్సిందే. చాలా గ్రాండియర్‌గా సినిమాలు చేయడంలో శంకర్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పాటల విషయంలో శంకర్ తగ్గేదేలే అంటుంటాడు. అందుకే గేమ్ చేంజర్ సినిమా కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసినట్టు తెల...

August 5, 2023 / 04:43 PM IST

Chiranjeevi:కి పెద్ద తలనొప్పి వచ్చి పడిందే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్(bhola shankar)' మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి ఒకరోజు ముందుగానే సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్ట్ చేసిన జైలర్(jailer) మూవీ ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 'జైలర్' మూవీ ప్రభావం చిరు సినిమాపై పడనుందని సినీ వర్గాలు అంటున్నాయి.

August 6, 2023 / 06:50 AM IST

Neha shetty: బెడ్ పై పడుకున్న హీరోయిన్..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

DJ టిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి ఈ మధ్య ఫుల్ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో తన అందాలను చూపిస్తూ పలు వీడియోలు పోస్ట్ చేసిన ఈ బ్యూటీ దీంతోపాటు మరికొన్ని హాట్ చిత్రాలను కూడా పోస్ట్ చేసి అందాల కనువిందు చేస్తుంది. మరి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.

August 5, 2023 / 01:19 PM IST

Samantha: తన అప్పులపై సమంత క్లారిటీ

సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా అప్పులు చేసినట్లు వచ్చిన పుకార్లపై స్టార్ హీరోయిన్ సమంత క్లారిటీ ఇచ్చారు. అయితే తన చికిత్స కోసం ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్న విషయంపై కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

August 5, 2023 / 12:31 PM IST

cigarette baby: ఈ నగరానికి ఏమైంది? సిగరెట్ పాప హీరోయిన్‌గా ఎంట్రీ

ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ప్రేక్షకుడు స్క్రీన్ పై ఫస్ట్ చూడాల్సింది మాత్రం సిగరెట్ యాడ్‌నే. పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరం అని చెప్పడానికి.. 'ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ.. ఎవ్వరూ నోరు మెదపరేంటి' అనే యాడ్ ముందుగా ప్లే అవుతుంది. ఈ యాడ్‌లో నటించి చిన్న పాప చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇప్పుడీ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

August 4, 2023 / 05:49 PM IST

Pawan Kalyan: పాన్ ఇండియా హీరోలకు షాక్.. టాప్-10లో పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే టాప్ టెన్‌లో నిలిచాడు పవర్ స్టార్. దీంతో పాన్ ఇండియా హీరోలకు పవర్ స్టార్ షాక్ ఇచ్చినంత పనైంది.

August 4, 2023 / 05:39 PM IST