ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చివరగా వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’, బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఇక అనిరుధ్ ఇచ్చిన బీజిఎం నెక్స్ట్ లెవల్. అయితే ఈ క్రెడిట్ అంతా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌దే. ఈయన మేకింగ్ చూసి మిగతా మాస్ డైరెక్టర్స్ అంతా ఫిదా అయిపోయారు. అంతేకాదు ఒక్కో సినిమాకు లింక్ పెడుతూ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ...
ప్రస్థానం సినిమాలో నెగటివ్ రోల్‌లో దుమ్ములేపిన సందీప్ కిషన్.. హీరోగా రొటీన్ లవ్ స్టొరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుస సినిమాలు చేస్తున్నా సరైన హిట్ మాత్రం అందుకోలేదు. అయితే ఈసారి మాత్రం పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేశాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో మైఖేల్ అనే సినిమా చేశాడు...
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన సీతారామం మూవీ.. క్లాసికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. సినిమాలో సీత పాత్రలో చూసి.. నిజంగానే ఆమెను సీతలా ఫీల్ అవుతున్నారు. అందుకే అమ్మడు ఎలాంటి సినిమాలు ఎంచుకుంటోంది.. ఏ హీరోతో జోడి కడుతోందని ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని 30వ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ అయిపోయింది మృ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తీవ్ర వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయనపై విమర్శ చేయాలనుకున్న ప్రతిసారీ…. ఆయన మూడు పెళ్లిళ్ల గురించి తీసుకువస్తారు. సీఎం జగన్ దగ్గర నుంచి.. వైసీపీ నేతలంతా ఆ మాట మీదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో..తాను అసలు మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో… ఆయన వివరించారు. బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా వచ్చిన ఆయనను…...
ఆర్సీ 15కి మధ్యలోనే బ్రేక్ పడితే ఏం చేయాలో ముందే ఆలోచించారు రామ్ చరణ్, దిల్ రాజు. అనుకున్నట్టే మధ్యలోనే ఇండియన్ 2 మొదలు పెట్టాడు శంకర్. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో.. ఇండియన్ 2ని ఏ మాత్రం లేట్ చేయకుండా.. తిరిగి పట్టాలెక్కించారు. దాంతో ఆర్సీ 15 అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అవలేదు. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్‌ను ఈక్వల్‌గా షూట్ చేస్తున్నాడు శంకర్. అయితే ఇప్పుడు ఊహి...
ప్రభాస్, పవన్ రాకతో బాలయ్య అన్‌స్టాపబుల్ షో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ సమయంలో.. ఆహా యాప్ క్రాష్ అయిపోయింది. దాంతో పవన్ ఎపిసోడ్‌కు ముందుగానే జాగ్రత్త పడింది ఆహా. అయినా పవన్ ఫ్యాన్స్ దెబ్బకి ఆహా క్రాష్ అయిపోయింది. కానీ వెంటనే బ్యాక్ అప్ టీం అప్రమత్తం కావడంతో అంతా సెట్ అయిపోయింది. ఇక అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 2న అందుబాటులోకి వచ్చిన పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్...
చిరు, బాలయ్య మధ్య సంక్రాంతి వార్ నువ్వా నేనా అన్నట్టుగా జరిగింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో పాటు వారసుడు, తెగింపు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కాకపోతే సంక్రాంతి విన్నర్‌గా తెలుగులో వాల్తేరు వీరయ్య నిలిచాడు. ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాడు మెగాస్టార్. ఇక ఈ సినిమాల థియేటర్ రన్నింగ్.. దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే. దాం...
తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గురించి నేటి తరానికి తెలిసింది చాలా తక్కువ. కానీ వాటి మూలాల్లోకి వెళ్లి మరీ.. భావితరానికి తెలిసేలా చేశారు దిగ్దదర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్. శంకరాభరణం, సాగర సగంగమం, స్వాతిముత్యం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు. అలాంటి మహానుభావుడు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. శంకరాభరణంతో కళాతపస్విగా మారిన విశ్వనాథ్.. ఆ సినిమా విడుదలైన రోజే.. అంటే ఫిబ్రవరి 2న శివైక్యం అయిపోయార...
దసరా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. నాని మేకోవర్ చూసి అంతా షాక్ అయ్యారు. సాఫ్ట్‌గా కనిపించే న్యాచురల్ స్టార్.. ఊరమాస్ లుక్‌లో దర్వనమిచ్చాడు. ఇప్పటి వరకు ఏ సినిమాలోను నాని ఇంత రగ్గడ్ లుక్‌లో కనిపించలేదు. దాంతో దసరా మూవీ పై ఆటోమేటిక్‌గా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. శ్రీకాంత్ ఓడెల కొత్త దర్శకుడే అయినా.. టీజర్‌తోనే అసలైన దస...
బింబిసారతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘అమిగోస్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే అమిగోస్‌తోనను రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కళ్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటి...
ఈ మధ్యకాలంలో అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. దర్శకుడు రిషబ్ శెట్టి తానే హీరోగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కేవలం రూ.15 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాకు కేవలం రూ.2.5 కోట్ల బిజినెస్ వచ్చింది. మొత్తంగా చూసే సరికి ఈ సినిమాకు తెలుగులో ముప్పై కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.450 కోట...
దర్శకరత్న రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. తాజాగా ఆయన డిజిటల్ బాట పట్టారు. కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఆయన స్టార్ట్ చేశారు. కేఆర్ఆర్ వర్క్స్ పేరు ఆ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఆ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మందిని తెలుగు...
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం...
ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శుక్రవారం సినీ నటుడు పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల టైంలో పోసాని వైసీపీ తరపున జోరుగా ప్రచారం చేశారు. సీఎం జగన్ పోసానికి కీలక బాధ్యతలను అప్పజెప్పారు. విశాఖ కేంద్రంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు పలు చర్యలు చేపట్...
నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ దర్శకుడు: రంజిత్ జయకోడి నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2023 గత ఏడాది విడుదలైన ఏ1 ఎక్స్ ప్రెస్, వివాహ బోజనంబు, గల్లీ రౌడీ వంటి చిత్రాలతో నిరాశ చెందిన హీరో సందీప్ కిషన్ మైఖేల్ మూవీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. […]