• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

ముగిసిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అంత్యక్రియలు

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్‌లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమ...

February 3, 2023 / 04:05 PM IST

మరో చిన్నారిని కాపాడిన మహేశ్‌ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మంద...

February 3, 2023 / 02:41 PM IST

1500 కోట్లతో ప్రభాస్ సినిమా.. అయితే చరిత్ర సృష్టించినట్టే!?

100 కాదు, 500 కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 1500 కోట్లతో ప్రభాస్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్.. ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నా ఆదిపురుష్ 550 కోట్లు, ప్రాజెక్ట్ కె 500 కోట్లు, సలార్ 250 కోట్లు, మారుతి ప్రాజెక్ట్ అటు, ఇటుగా 200 కోట్లతో తెరకెక్కుతున్నాయి. సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ కూడా 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ...

February 2, 2023 / 11:16 PM IST

కౌంట్ డౌన్ స్టార్ట్.. భయపడుతున్న ఆహా.. రాత్రికి ఏం జరగబోతోంది!

పవర్ ఫుల్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొన్ని గంటల్లో ఆహా యాప్ పై పడేందుకు పవర్ స్టార్ సైన్యం రెడీ అవుతోంది. బాలయ్యతో పవనిజం ఎలా ఉందో చూడడానికి తహతహలాడుతున్నారు. అందుకే ఓ రోజు ముందుగానే పవర్ బ్యాంగ్‌ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. ‘అన్‌స్టాపబుల్‌ 2’ ఫైనల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఈ రాత్రి...

February 2, 2023 / 11:13 PM IST

ఆస్కార్ ప్రోమోలో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పండగే!

పలు హాలీవుడ్ ప్రిడిక్షన్స్ ఈసారి ఆస్కార్ బరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంటాడని చెప్పడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆస్కార్ నామినేషన్స్‌లో తారక్‌కు చోటు దక్కలేదు. అయినా ఆస్కార్ లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగడంతో.. ఒక అభిమానికి ఇది చాలు అని సంబరపడిపోయారు. ఇక ఇప్పుడు ఆస్కార్ ప్రోమోలో ఎన్టీఆర్ కనిపించడంతో.. మరోసారి పండగ చేసుకుంటున్నారు. తాజాగా 95వ ఆస్కార్ అవార్డ్స్...

February 2, 2023 / 11:11 PM IST

వైరల్.. బ్యాట్ పట్టిన త్రివిక్రమ్, ఇదే తమన్ డ్రీమ్ ప్రాజెక్ట్!

SSMB 28.. ఈ ప్రాజెక్ట్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. సినిమా లేట్ అవుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న.. త్రివిక్రమ్ మాత్రం చాలా కూల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ బ్రేక్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఆట విలన్ బ్యాచ్‌తో ఉండడంతో.. ...

February 2, 2023 / 11:05 PM IST

‘ఎన్టీఆర్’ పట్టిచుకోవడం లేదా!?

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్స్ చూస్తే.. అయ్యో అనిపించక మానదు. మిగతా హీరోలంతా షూటింగ్‌తో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ మాత్రం ఇంకా మొదలు పెట్టడం లేదు. ఓ సినిమా రిలీజ్ అయిపోగానే.. మరో సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. ఇక తన కో స్టార్ రామ్ చరణ్‌ అయితే.. ఆర్సీ15 సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా అనౌన్స్ చేసేశాడు. కానీ మా హీరో మాత్రం ఒక్క ప్రాజెక్ట్‌ని కూడా స్టార్ట్ చేయడం [&hel...

February 2, 2023 / 11:03 PM IST

ముందు ఒకటి కంప్లీట్ చేయండి.. తర్వాత రెండోది చూద్దాం!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు సినిమా, అటు రాజకీయం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే రాజకీయంగా బండి ముందుకు నడవాలంటే.. బడ్జెట్ కావాలి. అందుకే పవర్ స్టార్ వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. వీలైనంత త్వరగా ఆ సినిమాలు కంప్లీట్ చేసి.. ఎలక్షన్స్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. కానీ అనుకున్న సమయానికి సినిమాలు పూర్తవడం లేదు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లును క్రిష్ ఎంత స్పీడ్‌...

February 2, 2023 / 10:47 PM IST

ప్రభాస్ నెక్స్ట్ ఫిక్స్.. త్వరలోనే అనౌన్స్!

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. సలార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, మారుతితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రాబోతోంది.  రీసెంట్‌గా పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు....

February 2, 2023 / 10:44 PM IST

ఆర్సీ 15 పై నెక్స్ట్ లెవల్ ఎలివేషన్!

ఆర్ఆర్ఆర్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అసలు శంకర్, చరణ్ కాంబినేషన్ ఎవరూ ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ క్రేజి కాంబో సెట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్న చరణ్.. ఇప్పుడు ఆర్సీ 15తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం పక్కా. శంకర్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇందుల...

February 2, 2023 / 10:32 PM IST

‘రౌడీ-రష్మిక’ అడ్డంగా దొరికిపోయారు.. ఫుల్ ఎంజాయ్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎప్పుడూ హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి నిత్యం ఏదో ఓ వార్త వస్తునే ఉంటుంది. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతున్నా.. పీకల్లోతు ప్రేమలో ఉన్నారనేది సోషల్ మీడియా టాక్.  మాల్దివ్స్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. వీడియోలో రౌడీ వాయిస్ లీక్ అయింది. అయితే ఫ్రెండ్‌తో వెకేషన్‌కి వెళ్లకూడదా.. అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మిక.  ఒక్క మాల్దీవ్స్ అ...

February 2, 2023 / 10:30 PM IST

‘దళపతి 67’ మూవీ స్టార్ట్..రేపే టైటిల్ అనౌన్స్‌మెంట్

తమిళ స్టార్ హీరో విజయ్ మరో సినిమాను ప్రారంభించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ సినిమా చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ తో తన సినిమాను అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే పూజా కార్యక్రమాలు కూడా చేశారు. గతంలో లోకేశ్, విజయ్ కాంబోలో మాస్టర్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. దీంతో వీరి కాంబోలో వస్తోన్న మ...

February 2, 2023 / 09:30 PM IST

షూటింగ్ బ్రేక్‌లో ‌క్రికెట్ ఆడిన త్రివిక్రమ్.. వీడియో వైరల్

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఆకట్టుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Director Of #SSMB28 😍@urstrulymahesh #maheshbabu pic.twitter.com/n...

February 2, 2023 / 07:38 PM IST

తారకరత్న కోసం బాలయ్య 44 రోజుల ‘అఖండ’ దీపారాధన

నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని బాబాయ్ బాలయ్య కూడా అఖండ దీపారాధనను మొదలు పెట్టారు. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటి అడ్డంకులు తొలగించుకోవడానికి అఖండ దీపారాధన చేస్తుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా తారకరత్న కోసం మృత్యుంజయ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తున్నాడు. బాలయ్య, తన పీఎ రవి ఆ దీపారధన పనులు చూస్తున్నారు. చిత్తూరు జిల్ల...

February 2, 2023 / 06:54 PM IST

ఓటీటీలోకి ‘సెంబీ’ మూవీ..కోవై సరళ నటనకు ఫిదా

టాలీవుడ్ లో కమెడియన్ బ్రహ్మానందం పక్కన ఓ రేంజ్ లో నటించి కోవై సరళ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో వీరిద్దరీ కాంబోను జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. డైరెక్టర్లు కూడా వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్ లు రాసేవారు. అయితే గత కొంతకాలంగా కోవై సరళ తెలుగు సినిమాల వైపు అస్సలు చూడటం లేదు. తమిళ డబ్బింగ్ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమంటోంది. తాజాగా ఆమె నటించిన తమిళ మూవీ ”సెంబి” తెలుగు డబ్బింగ్ వె...

February 2, 2023 / 05:32 PM IST