చూడగానే ఇట్టే ఆకర్షించే అందం కేతిక శర్మ సొంతం. రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకర్షించింది. సినిమా ప్లాప్ కావడంతో అవకాశాలు రాలేదు. కానీ మూవీ క్లిక్ అయ్యి ఉంటే ఛాన్సులు క్యూ కట్టేవి. కానీ, ఛాన్సులు రాకపోవడంతో అమ్మడి అందాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.
ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో ఈ బ్యూటీ మెప్పించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీకి మళ్లీ ఛాన్సులు రాలేదు.
అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా కూడా క్లీవేజ్ షోతో ఆకట్టుకుంటుంది.
షార్ట్ టాప్ లో నడుము అందాలను చూపించి ఊరిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా కేతిక శర్మ గతేడాది నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా పెద్దగా నడవలేదు. మొత్తంగా తెలుగులో ఈ భామకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది.
ఏమైనా సినిమాల విషయంలో ఈమె ఆచితూచి వ్యవహరించాలి. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘వినోదయ సీతమ్’ రీమేక్ బ్రో లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది.
ఈ సినిమాపై కేతిక భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఈ మూవీ హిట్ అయితే, మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది.
కేతిక శర్మ విషయానికొస్తే.. 24 డిసెంబర్ 1995లో న్యూ ఢిల్లీలో జన్మించింది.
ఈమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో ఈమె పాపులర్ అయింది.