హిమాచల్ ప్రదేశ్ నటి, మోడల్ రుహాని శర్మ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.
ఇటివల తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చిత్రాలు అదిరిపోయేలా ఉన్నాయి.
ఇవి చూసిన యూత్ బ్యూటీఫుల్, సూపర్ ఫిగర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
తమిళ చిత్రం కడైసి బెంచ్ కార్తీ (2017)లో తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చింది.
ఆ తర్వాత తెలుగులో చిలసౌ మూవీతో(2018)లో తెలుగులోకి వచ్చేసింది.
ఆ తర్వాత HIT: The First Case (2020), నూటొక్క జిల్లా అందగాడు (2021) వంటి చిత్రాలలో నటించింది
ప్రస్తుతం ఈ అమ్మడు హార్ చాప్టర్1, సైంధవ్ చిత్రాల్లో నటిస్తోంది
ఇది కూడా చూడండి: Meenakshi Chaudhary: అడవి శేష్ హీరోయిన్ అందాల కనువిందు
Tags :