Ruhani Sharma’s Ever-Gorgeous Vision in a White Saree
Ruhani Sharma: చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ రుహాని శర్మ (Ruhani Sharma). ఆ సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన ముద్దుగుమ్మ నటనతో ఆకట్టుకుంది. చూడటానికి సింపుల్‌గా ఉంది. నటనతో అదరగొట్టింది అని అంతా అనుకున్నారు. ఆ సినిమాలో నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాకి ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. తర్వాత హిట్ మూవీలో కూడా మెరిసింది.
మొదటి నుంచి డీసెంట్‌గా కనపడిన రుహానీ (Ruhani Sharma), తర్వాత గ్లామర్ యాంగిల్ బయట పెట్టడం మొదలుపెట్టింది. సినిమాల్లో కాస్త తక్కువే కానీ, సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హాట్‌గా కనిపించి మురిపిస్తూ ఉంటుంది. తెలుపు రంగు చీరలో కనిపించింది. ఆ చీరలో అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తెలుపురంగు చీరలో రాజహంసలా మెరుస్తూ కనిపించింది. చీరలో తన ఎద అందాలు, నడుము అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
రుహానీ (Ruhani Sharma) కెరీర్ విషయానికి వస్తే, రీసెంట్గా ఒమెన్ ఓరియంటెడ్ సినిమా కూడా చేశారు. ‘హర్’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కనిపించింది. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లో చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. ఓటీటీలో మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఫ్యూచర్లో ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.