ELR: ఏలూరు త్రీ టౌన్లో రెండు పోక్సో కేసుల్లో కృష్ణా జిల్లాకు చెందిన మువ్వల వెంకటేశ్వరరావు నిందితుడిగా ఉన్నాడు. అతని కోసం దాదాపు రెండేళ్లుగా ఏలూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్పెషల్ టీం అతన్ని మహారాష్ట్ర సోలాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బుధవారం న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.