Mani Muddu Sravani: అమ్మనాన్నలను నమ్మను బావే నా ప్రాణం
యూట్యూబ్‌లో తమదైన ట్యాలెంట్‌తో డ్యాన్స్ చేస్తూ లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. చాలా ఈవెంట్స్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక వాళ్ల లైఫ్‌లో జరిగిన ఎన్నో విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు.
Mani Muddu Sravani: చాలా మంది యూట్యూబ్‌లో కనిపిస్తున్నారు మేమెందుకు కనిపించడం లేదు అనే ఆలోచన నుంచే ఛానెల్ పెట్టాము అని మని అన్నారు. ఇప్పుడు చాలా బాగా సంపాదిస్తున్నట్లు వారు చెప్పారు. అయితే తన మరదలు శ్రావని వాళ్లింట్లోనే ఉంటున్నట్లు వారు తెలిపారు. నెలకు నాలుగు సార్లు ఈవెంట్స్ వస్తున్నాయని, దాంతో చక్కగా డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఛానెల్ పెట్టడానికి ఎంత కష్టపడ్డారో తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటనకు వచ్చినట్లు, ఇక్కడ చార్మినార్, గోల్గొండ ప్రదేశాలను చూశామన్నారు. అక్కడ కూడా కొన్ని సాంగ్స్ చేశామన్నారు. ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ మట్టిలో మాణిక్యాలు చెప్పే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.