Nanda Kishore: సినిమా తీసి నా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నా

సీరియల్ హీరో నందకిషోర్ ఎంతో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో ఎంతో ఆసక్తిగా పంచుకున్నారు.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 07:36 PM IST

Nanda Kishore: పుట్టింది గుంటూరు చిలకలూరు పేటలో అయినా పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే అని సీరియల్ యాక్టర్ నందకిషోర్ చెప్పారు. చిన్న క్యారెక్టర్‌తో జెమినిలో పనిచేశాను. అప్పట్లో జబర్దస్త్ లాంటి షోలు లేవు ఉండీ ఉంటే ఇంకా త్వరగా సెటిల్ అయ్యేవాళ్లం అని తెలిపారు. ఇక నందకిషోర్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పారు. దాదాపు 25 సీరియల్స్ హీరోగా చేశాను ఆ తరువాత నరసింహపురంలో ఫుల్ లెంగ్త్ హీరోగా ఓ ఫ్యూచర్ ఫిల్మ్ చేసినట్లు చెప్పారు. అయితే టీవీ సీరియల్స్ గవర్నమెంట్ జాబ్ లాంటిది అని అన్నారు. అదే సినిమా అయితే లక్ అండ్ ఛాన్స్ వస్తే బాగుంటుందని తెలిపారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. ఇక ఆయన తీసిన సినిమా ఏంటి? దాని వలన ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారు అనే విషయాలను చెప్పారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.

చదవండి:Kalki: ‘కల్కి’ రిలీజ్ అప్పుడే?

Related News

Double Smart: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డబుల్ కమర్షియల్

హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దీనికి సీక్వెల్‌గా వస్తున్న తాజా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఎన్నో అంచనాలు రేకిత్తిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల అయింది. ఇది చాలా కమర్షియల్ అనేలా ఉంది.