»Costume Designer Prasanna Exclusive Interview With Dev Tompala Uppena Yatra2
Costume Designer Prasanna: ఆర్జీవీ అమ్మాయిలతో ఎలా ఉంటాడంటే.?
సినిమాలకు ప్రాణం పోసే పాత్రలకు కాస్ట్యూమ్స్ ఎంత ముఖ్యమో తెలిపారు... ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
Costume Designer Prasanna Exclusive Interview With Dev Tompala Uppena Yatra2
Costume Designer Prasanna: సినిమా వెనకాల కాస్ట్యూమ్ డిజైనర్ పని చాలా ఉంటుందని, తెరమీద కనిపించే వారికి ప్రేక్షకులు కనెక్ట్ కావాలంటే కాస్ట్యూమ్స్ అనేవి చాలా ప్రాముఖ్యం అని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న తెలిపారు. తాను పని చేసిన ఉప్పెన సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తాను ఇండస్ట్రికి రావడం, దాని వెనుక ఉన్న బ్యాక్ స్టోరీని చెప్పుకొచ్చారు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసి కొంత గ్యాప్ తీసుకున్నానని, దానితో సినిమా ఆఫర్లు తగ్గాయని పేర్కొన్నారు. తనకు ఇష్టమైన హీరో ప్రభాస్‌కు కాస్ట్యూమ్ చేయడం తన లక్ష్యం అని చెప్పారు. ఇక ఆర్జీవి సినిమాలకు పని చేయడం ఎంతో ఇష్టమని తెలిపారు. అయితే తనను ఒక విషయంలో హర్ట్ చేసినట్లు వివరించారు. తాను పని చేస్తున్న యాత్ర2 సినిమా గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను తెలిపారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.