»Baby Movie Director Sai Rajesh Exclusive Interview Promo Baby Colour Pho
Sai Rajesh: విశ్వక్ సేన్‌కు నాకు మధ్య గొడవ ఏంటంటే?
బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, ప్రముఖ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజతో జరిగిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
Baby Movie Director Sai Rajesh Exclusive Interview - Promo Baby Colour Pho
Sai Rajesh: బేబీ(Baby) సినిమాతో తెలుగు ప్రజలకు దగ్గరైన డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) తన సినిమా కెరియర్ గురించి చాలా విషయాలను హిట్ టీవీ(Hit Tv Talkies) ప్రత్యేక ఇంటర్య్వలో పంచుకున్నారు. హృదయకాలేయం సినిమా ఎలా మొదలైంది. ఆ తరువాత కొబ్బరిమట్ట ఎందుకు చేయాల్సి వచ్చింది. సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu)తో భవిష్యత్తులో మళ్లీ సినిమా తీస్తారా అనే విషయాలకు తనదైన స్టైల్లో ఆన్సార్ చేశారు. ఇక మెగా కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయినప్పటకీ సినిమా అనేది మన చేతులో లేదు అనేది క్లారిటీ ఉందన్నారు. జాతీయ అవార్డును(National award) సాధించిన కలర్ ఫోటో సినిమా రియల్ స్టోరీ అని అది ఎవరిదో కూడా చెప్పారు. ఇక బేబీ చిత్రంలో బోల్డ్ సీన్స్ తీసేముందు వైష్ణవితో ఏం చెప్పాడో వివరించారు. చాలా మంది బయట ప్రపంచంలో అలానే ఉంటారు. అందుకే యూత్‌కి బాగా కనెక్ట్ అయిందని పేర్కొన్నారు.