యాదాద్రి పాతగుట్ట ఆలయం శ్రీఆండాళ్ మాత గోదాదేవి అమ్మవారికి హైదరాబాద్ (Hyderabad) కు చెందిన ఓ భక్తుడు వెండి కవచాన్ని బహుకరించాడు.శేరుపల్లి జ్యువెలర్స్ సికింద్రాబాద్ (Secunderabad) వాస్తవ్యులు శ్రీనివాస్, రజిత దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి 2కిలోల 34గ్రాముల వెండితో తయారు చేయించిన కవచాన్నిఆలయానికి అందించారు. ఈ ఆభరణాల ఖరీదు రూ.16 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు. ఆలయం తరుపున దాతలకు ఈవో గీతా (EO Geetha) కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం దాత కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాలు