➢ ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత క్రమంలో టోకెన్లు కేటాయిస్తారు ➢ దర్శనం టికెట్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్‌కార్డు తప్పనిసరిగా చూపించాలి ➢ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని దివ్యదర్శనం క్యూలైన్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు ➢ ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారు ➢ స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనానికి అవకాశం ఉండదు.