శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, షష్ఠి: సా.4-07 తదుపరి సప్తమి; మూల: పూర్తి; వర్జ్యం: మ.12-25 నుంచి 2-12 వరకు తిరిగి తె.4-23 నుంచి; అమృత ఘడియలు: రా. 11-04 నుంచి 12-50 వరకు; దుర్ముహూర్తం: ఉ.11-36 నుంచి 12-26 వరకురాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకుసూర్యోదయం: ఉ.5.53; సూర్యాస్తమయం: సా.6.10.