శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, శుక్లపక్షం త్రయోదశి: ఉ.7-33 చతుర్దశి తె. 5-19 తదుపరి పూర్ణిమ అశ్విని: రా. 12-07 తదుపరి భరణి వర్జ్యం: రా. 8-23 నుంచి 9-53 వరకు అమృత ఘడియలు: సా. 5-25 నుంచి 6-54 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-52 నుంచి 10-37 వరకు తిరిగి మ. 2-21 నుంచి 3-06 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 6.08; సూర్యాస్తమయం: సా.5.21