రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ప్లేయర్ మహిపాల్ లోమ్రార్ చేలరేగిపోయాడు. 360 బాల్స్ ఆడి 300 పరుగులు చేశాడు. మహిపాల్ ట్రిపుల్ సెంచరీతో విరుచుపడటంతో రెండో రోజు టీ విరామానికి రాజస్థాన్ 660/7గా ఉంది. లోమ్రార్‌తో పాటు కుక్నా అజయ్ సింగ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.