నవంబర్ 23న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అండ్ కంపెనీకి వీడ్కోలు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లోని దుమ్రి ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అధికార దురాశ వల్లే ఆర్జేడీ-కాంగ్రెస్ ఒడిలో హేమంత్ కూర్చున్నారని మండిపడ్డారు. కాగా.. నవంబర్ 23న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.