AP: తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలతో శనివారం కాలినడకన తిరుమల వెళ్తానని మాజీ సీఎం జగన్ చెప్పారు. వైసీపీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. లడ్డూకు వాడే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని.. చంద్రబాబు కావాలనే దేవుడితో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అయితే జగన్ తిరుమల టూర్‌తో ఆయనపై వచ్చిన ఆరోపణలు తొలిగిపోయినట్లేనా.. మీ అభిప్రాయమేంటి..?